10/06/2026
Pregnancyలో ప్రతి అసౌకర్యం సాధారణం కాదు. 🚨
Bleeding, water leakage, severe abdominal pain, baby movements తగ్గిపోవడం, swelling, BP 140/90 పైగా ఉండడం…
ఇవి emergency warning signs కావచ్చు.
ఈ విషయాలు ప్రతి expecting mother మరియు family member తెలుసుకోవాలి. 🤰❤️