30/05/2026
ఉదయం నిద్రలేచిన వెంటనే పాదం నేలపై పెట్టగానే మంటలా, గుచ్చినట్టు నొప్పి వస్తుందా?
అది సాధారణ అలసట కాదు… అది ప్లాంటర్ ఫెషియటిస్ అయ్యి ఉండొచ్చు.
ఎక్కువసేపు నిలబడే పని, టైట్ కాఫ్ మసిల్స్, సరైన ఫుట్‌వేర్ లేకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
ముఖ్యంగా ఉదయం వేసే మొదటి అడుగు చాలా నొప్పిగా అనిపించడం దీని ముఖ్య లక్షణం.
సరైన స్ట్రెచ్చింగ్ ఎక్సర్‌సైజెస్, కాఫ్ మసిల్స్ రిలాక్స్ చేయడం, మరియు సరైన ఫుట్‌వేర్ వాడటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
పాద నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.
📍 Dr. Mani’s Orthopaedic & Sports Medicine Clinic, Nizamabad
📞 Book an appointment: +91 89778 30808