Sridevi Hospital

Sridevi Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sridevi Hospital, Hospital, Padmavathi nagar, Pileru.

రోజులు.... నెలలు... సంవత్సరాలు.... 2 సంవత్సరాలు అని మొదలుపెట్టిన ప్రయాణం అలా ఎలా గడిచాయో తెలియకుండా 12 సంవత్సరాలు గడిచాయ...
16/05/2026

రోజులు.... నెలలు... సంవత్సరాలు.... 2 సంవత్సరాలు అని మొదలుపెట్టిన ప్రయాణం అలా ఎలా గడిచాయో తెలియకుండా 12 సంవత్సరాలు గడిచాయి.
వేలాది మంది పసి బిడ్డల చిరునవ్వు, వేలాది మంది పెద్దల ఆశీర్వాదం ఈరోజు దాకా మమ్మల్ని నడిపించింది.
మా పై మీ నమ్మకం మీ అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మరియు ఆ నమ్మకం ఇప్పటికీ నిలబెట్టుకునేందుకు మా శాయశక్తులా క్రుషి చేస్తామని ,సేవ, అంకిత భావంతో మా పని మేము చేస్తామని ఆనందం గా మరియు సగర్వంగా చెప్తున్నాం.
భవిష్యత్తు లో మరిన్ని మైలురాళ్ళు చేరుకునే బాట లో మాతోడు ఉంటారని ఆశిస్తూ.....మీ.... శ్రీదేవి హాస్పిటల్ యాజమాన్యం మరియు సిబ్బంది.

మీ....
Dr.Rakesh pakala.

15/04/2026

Address

Padmavathi Nagar
Pileru
517214

Telephone

08584241228

Website

Alerts

Be the first to know and let us send you an email when Sridevi Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sridevi Hospital:

Shortcuts

Share

Category