16/05/2026
సమస్య ఉందని తెలిసిన వెంటనే ఆలస్యం చేయకుండా
Goutham Urology & Kidney Center ను సంప్రదించాము...
డాక్టర్ గౌతమ్ రెడ్డి సత్తి గారి పర్యవేక్షణలో సమస్యను నిశితంగా పరిశీలించి సమర్థవంతమైన వైద్యం అందించారు.
ఇంతకుముందు కూడా మా అబ్బాయికి ఇదే ఆసుపత్రిలో చికిత్స చేయించాము, అప్పుడూ మంచి ఫలితాలు వచ్చాయని మా హాస్పిటల్ లో ఇటీవల వైద్యం చేయించుకున్న ధనలక్ష్మి గారు తెలియచేసారు.
రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసి, సరైన చికిత్స ద్వారా సమస్యను విజయవంతంగా పరిష్కరించారని రోగి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న డాక్టర్ గౌతమ్ రెడ్డి గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
📞 73824 74949 | 0883-2474949
📍చిరునామా :- టీటీడీ కళ్యాణ మండపం రోడ్, మహిళా కళాశాల గేట్ ఎదురుగా, ప్రకాశ్ నగర్, రాజమండ్రి