27/04/2026
Jaundice Myth: పచ్చకామెర్లు వస్తే ప్రపంచం పచ్చగా కనిపిస్తుందా?
చాలామంది పచ్చకామెర్లు (Jaundice) వస్తే ప్రపంచమంతా పసుపు రంగులో కనిపిస్తుందని భావిస్తుంటారు. ఇది నిజమేనా? ఈ వీడియోలో, రాజమహేంద్రవరంలోని రాజు న్యూరో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ రఘువీర్ బలభద్ర గారు ఈ అపోహ గురించి శాస్త్రీయంగా వివరించారు.
Follow us :
Instagram :
YouTube : https://www.youtube.com/
Email : [email protected]
Contact : +91-8142452222,+91-9885396111
76-4-7, opposite to Gandhipuram, Gandhi Puram 2, Prakash Nagar,
Rajamahendravaram, Andhra Pradesh 533103