Swapnika Gastro & liver care

Swapnika Gastro & liver care First Female Gastroenterologist & Hepatologist in Godavari Districts, practicing in Rajahmundry. We do all Endoscopy Procedures in our facility.

We treat patients with all General Medical Issues and we specialize in Gastro and Liver related issues.

22/08/2026

టాబ్లెట్స్ వేసుకునేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!

యాంటిబయోటిక్స్ (Doxycycline, Clindamycin) లేదా ఐరన్ టాబ్లెట్స్ వేసుకున్న వెంటనే పడుకుంటున్నారా? అన్నవాహికలో పుండ్లు/అల్సర్స్ పడకుండా ఉండటానికి టాబ్లెట్ వేసుకున్నాక కనీసం 30 నిమిషాలు కూర్చోవాలి లేదా నిలబడాలి. పూర్తి వివరాల కోసం ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారు తెలిపిన క్లారిటీ వీడియో చూడండి

📍 Visit Our Clinic:
Swapnika Gastro & Liver Care

BVR Complex, 75-6-5, Manasa Hospital Lane,

Prakash Nagar, Rajamahendravaram, Andhra Pradesh.

📞 Book Your Consultation Now:

Call us directly at +91 93914 51544 to schedule an appointment with our specialist.

15/08/2026

అందరికీ Happy Independence Day! 🇮🇳

స్వేచ్ఛ ఎంత విలువైనదో, మన Gut Health (జీర్ణకోశ ఆరోగ్యం) కూడా అంతే విలువైనది!

ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవన శైలితో మన పొట్టను, లివర్‌ను కాపాడుకుందాం.

Healthy Gut, Healthy Life, Healthy India! 🌾✨

మీకు, మీ కుటుంబ సభ్యులకుఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారి తరఫున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳

13/08/2026

ఇలాంటి పేషెంట్లు ఉంటే డాక్టర్ల పరిస్థితి ఏంటి? 🤣 Tag that friend who gives crazy logic for drinking! 👇

డాక్టర్ గారు "మందు నియంత్రణలో ఉండాలి" అంటే.. బ్రాండ్ మార్చేసి, డాక్టర్లను మార్చేసి "తగ్గేదే లే" అంటున్నారు మన రోబోట్ బాబులు! 🤣

సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే కాకుండా, లివర్ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలి. ఆల్కహాల్ మీ లివర్ మరియు ప్యాంక్రియాస్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

🩺 జీర్ణకోశ & లివర్ సమస్యల కోసం సంప్రదించండి ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M )

08/08/2026

ఫ్యాటీ లివర్‌ను నయం చేసే 4 సులువైన మార్గాలు | Dr. Swapnika

✔ Daily 20-30 Mins Workout
✔ Overweight ఉంటే 10% బరువు తగ్గడం
✔ Sugars & Trans-fats తీసుకోకపోవడం
✔ 7 Hours Sleep Routine

ఫ్యాటీ లివర్ మేనేజ్‌మెంట్ కోసం ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారు తెలిపిన క్లారిటీ వీడియో చూడండి

📍 Visit Our Clinic:
Swapnika Gastro & Liver Care

BVR Complex, 75-6-5, Manasa Hospital Lane,

Prakash Nagar, Rajamahendravaram, Andhra Pradesh.

📞 Book Your Consultation Now:

Call us directly at +91 93914 51544 to schedule an appointment with our specialist.

25/07/2026

ఎండోస్కోపీ ఎవరికి చేస్తారో తెలుసా? 🛑

గొంతు నొప్పి, వాంతుల్లో రక్తం, నల్లటి విరేచనాలు, లేదా పదే పదే కడుపునొప్పి రావడం వంటి "Red Flag Signs" ఉంటే ఎండోస్కోపీ పరీక్ష చాలా అవసరం.

ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారు తెలిపిన క్లారిటీ వీడియో చూడండి

📍 Visit Our Clinic:
Swapnika Gastro & Liver Care

BVR Complex, 75-6-5, Manasa Hospital Lane,

Prakash Nagar, Rajamahendravaram, Andhra Pradesh.

📞 Book Your Consultation Now:

Call us directly at +91 93914 51544 to schedule an appointment with our specialist.

22/07/2026

డాక్టర్ దగ్గర పేషెంట్ అడిగే ఫన్నీ ప్రశ్నలు!
| Dr. Swapnika Gadde

డాక్టర్ దగ్గరికి వెళ్ళాక "ఇది తినొచ్చా? అది తినొచ్చా?" అని పేషెంట్ అడిగే వింత ప్రశ్నలు, డాక్టర్ గారి సరదా సమాధానాలు చూడండి! నాన్-వెజ్, కూరగాయల విషయంలో ఉండే అపోహలను తొలగిస్తూ.. పేషెంట్ ఆహార సందేహాలపై ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారు తెలిపిన క్లారిటీ వీడియో చూడండి

📍 Visit Our Clinic:
Swapnika Gastro & Liver Care

BVR Complex, 75-6-5, Manasa Hospital Lane,

Prakash Nagar, Rajamahendravaram, Andhra Pradesh.

📞 Book Your Consultation Now:

Call us directly at +91 93914 51544 to schedule an appointment with our specialist.

18/07/2026

గ్యాస్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారా? జాగ్రత్త! ⚠️

చాలా మంది కడుపు ఉబ్బరం లేదా నొప్పి రాగానే సొంతంగా గ్యాస్ మందులు వాడుతుంటారు. కానీ ఇది ఎంత ప్రమాదకరమో తెలుసా? ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M ) గారు తెలిపిన ఈ ముఖ్యమైన విషయాలు తప్పక తెలుసుకోండి.

మీ గ్యాస్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఈరోజే నిపుణులను సంప్రదించండి.

Clinic Details:

Name: SWAPNIKA GASTRO & LIVER CARE
Address: BVR COMPLEX, 75-6-5, MANASA HOSPITAL LANE, PRAKASH NAGAR,
RAJAHMAHENDRAVARAM, ANDHRA PRADESH 533103.

Call us directly at +91 93914 51544

11/07/2026

అసిస్టెంట్ టాలెంట్ చూసి డాక్టరే షాక్! 😂

అసిస్టెంట్ కాస్త డాక్టర్ అయిపోతే ఇలాగే ఉంటుంది! 😂 స్వప్నిక గ్యాస్ట్రో & లివర్ కేర్ వారి ఒక చిన్న వినోదాత్మక ఫన్నీ వీడియో. ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M) గారు ఈ వీడియోలో వివరించారు.

📍 Visit Our Clinic:
Swapnika Gastro & Liver Care

BVR Complex, 75-6-5, Manasa Hospital Lane,

Prakash Nagar, Rajamahendravaram, Andhra Pradesh.

📞 Book Your Consultation Now:

Call us directly at +91 93914 51544 to schedule an appointment with our specialist.

04/07/2026

లివర్ సిరోసిస్ కేవలం ఆల్కహాల్ వల్లే వస్తుందా?

చాలా మంది లివర్ పాడైపోవడానికి కేవలం మద్యం తాగడమే కారణం అనుకుంటారు. కానీ అది నిజం కాదు! ఎక్కువ కాలం షుగర్ వ్యాధి ఉన్నా, హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా కొన్ని జెనెటిక్ సమస్యల వల్ల కూడా లివర్ సిరోసిస్ రావచ్చు.

దీని లక్షణాలు మరియు నివారణ మార్గాలను ఉభయ గోదావరి జిల్లాల్లోనే మొట్టమొదటి మహిళా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్,డా॥ స్వాప్నిక గద్దే (M.D, D.M గారు ఈ వీడియోలో వివరించారు.

Clinic Details:

Name: SWAPNIKA GASTRO & LIVER CARE
Address: BVR COMPLEX, 75-6-5, MANASA HOSPITAL LANE, PRAKASH NAGAR,
RAJAHMAHENDRAVARAM, ANDHRA PRADESH 533103.

Clinic Details:

Name: SWAPNIKA GASTRO & LIVER CARE
Address: BVR COMPLEX, 75-6-5, MANASA HOSPITAL LANE, PRAKASH NAGAR,
RAJAHMAHENDRAVARAM, ANDHRA PRADESH 533103.

Address

75-6-5, Near Manasa Hospital, Prakash Nagar Main Road
Rajahmundry
533101

Telephone

+919391451544

Website

Alerts

Be the first to know and let us send you an email when Swapnika Gastro & liver care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Swapnika Gastro & liver care:

Shortcuts

Share