GSR Medical Center

GSR Medical Center GSR Medical Center provides neurological & gynecology services under one roof

ఈ రోజు హుకుం పేట,ఆదర్శ నగర్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ నందు వున్న గోరంట్ల శాంతా రావు మెడికల్ సెంటర్ నందు పిడియాట్రిక్స్ న...
31/07/2026

ఈ రోజు హుకుం పేట,ఆదర్శ నగర్ ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ నందు వున్న గోరంట్ల శాంతా రావు మెడికల్ సెంటర్ నందు పిడియాట్రిక్స్ న్యురాలాజీ మరియు యపిలిప్సి క్యాంప్ నిర్వహించడం జరిగింది.
ప్రముఖ వైద్యులు జాన్స్టోన్ గోల్డ్ మెడలిస్ట్ డా.రంజిత్ కుమార్ మనోకరన్ గారు (చెన్నై ) విచ్చేసి చిన్న పిల్లల నరాలు మెదడు మొదలగు వాటికి చికిత్సలు అందించడం జరిగింది.
ఈ సందర్భంగా గోరంట్ల శాంతారవు మెడికల్ సెంటర్ (GSR) అధినేత Gorantla Ravi Ram Kiran మాట్లాడుతూ చిన్న పిల్లల మెదడు మరియు నరాల సమస్యలు ఫిట్స్,మైగ్రేన్,ముగా ఇతర సమస్యలు కోసం ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది అని తెలిపారు


GSR Medical Center

డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల గారికి మరియు డా. రేఖ పోతూరి గారికి హృదయపూర్వక శుభాకాంక...
01/07/2026

డాక్టర్స్ డే సందర్భంగా ప్రముఖ వైద్యులు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల గారికి మరియు డా. రేఖ పోతూరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రజల ఆరోగ్యం కోసం మీరిచ్చే నిస్వార్థ సేవలు, అంకితభావం మరియు మానవత్వం సమాజానికి ఆదర్శప్రాయమైనవి. మీ సేవా ప్రయాణం మరెందరికో స్ఫూర్తినిస్తూ, ఆయురారోగ్యాలతో మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

హ్యాపీ డాక్టర్స్ డే!



16/05/2026
23/02/2026

మీకు తల నొప్పి వుందా... అది సాధారణ తల నొప్పి కావచ్చు...లేదా అత్యవసర తల నొప్పి కావచ్చు
మీ వైద్యులు ని సంప్రదించండి

అప్పోయింట్మెంట్ కొరకు
0883-2412233
6301805233

30/10/2025

మన ఆహార శైలి లో మార్పులు జరగపోతే ముప్పు తప్పని సరి.....
Gorantla Ravi Ram Kiran

29/10/2025

స్ట్రోక్ పట్ల అప్రమత్తత అవసరం...
స్ట్రోక్ ఎలా వస్తుంది అనే దాని పట్ల మన డాక్టర్ రవి రామ్ కిరణ్ గోరంట్ల గారి మాటల్లో...






Gorantla Ravi Ram Kiran

Happy ganesh chaturdi to one and all
27/08/2025

Happy ganesh chaturdi to one and all

12/08/2025

ప్రముఖ పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డా.రంజిత్ కుమార్ మనోకరన్ గారు ఈ నెల ఆగస్టు 15 శుక్రవారం రాజమండ్రి విచ్చేయుచున్న సందర్బంగా మీ పిల్లల మెదడు మరియు నరాల సమస్య ల పరిష్కారానికి సంప్రదించండి 0883-2412233.6301805233
అడ్రస్ :- గోరంట్ల శాంతా రావు మెడికల్ సెంటర్, ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్, హుకుంపేట ఆదర్శ నగర్ రాజమండ్రి.
*సమయం:- ఆగస్టు 15 ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 వరకు.

GSR Medical Center provides neurological & gynecology services under one roof

Happy Doctor's day to allGSR Medical Center Rekha's Obstetrics & Gynaecology Clinic
01/07/2025

Happy Doctor's day to all

GSR Medical Center
Rekha's Obstetrics & Gynaecology Clinic

Address

East Railway Station-Hukumpeta Road , Adarsh Nagar
Rajahmundry
533101

Alerts

Be the first to know and let us send you an email when GSR Medical Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to GSR Medical Center:

Shortcuts

Share

Category