Kalabhairava Swamyji KalabhairavaGuru Sansthan Mutt Rajahmundry

Kalabhairava Swamyji KalabhairavaGuru Sansthan Mutt Rajahmundry OFFICIAL PAGE of Pujya Sri Kalabhairava Swamyji Garu on behalf of Kalabhairava Guru Sansthan Mutt - Sri Swarnakarshana Bhairava Temple

కాలం పై విజయం కాలభైరవమ్ మనల్ని మనం ఉన్నతశిఖారం పై ఉంచుకోనే సాధన యే కాలభైరవ సాధన ఉపాసన పూజ ఆరాధనా. దేనినీ-ఎవరినీ గ్రుడ్డిగా నమ్మ వద్దు- సాధనకు నిన్ను నువ్వు ఉద్దరిన్చుకోవదానికి డబ్బు అవసరం లేదు. విశ్వాసం భక్తి శ్రద్ద అవసరం. డబ్బులు ఖర్చు చేస్తే ప్రస్తుతం ఉన్న భాధలు సమస్యలు - భవిష్యత్ లో రాబోయే కష్టాలు సమస్యలు భాదిoచకుoడా ఉండవు. ఆ సమస్యలను మన నుండి దూరంగా తమిరివేయాలి.అంటే వాటిపై విజయం సాధించాలి. అంట

ే కాలం పై యుద్దం చేయాలి. ఆ శక్తి మీ లోనే దాగి ఉండి.సాధన ద్వారా ఆ శక్తిని బయటకు తీద్దాం.నిన్ను నువ్వు ఉక్కు మనిషి లా మార్చుకోవాలి. దానికి సాధన అవసరం. మీలో నేర్చుకోవాలి అనే తపన ఉంటే రండి నేను సిద్ధం. రండి మనందరం కలిసి కష్టాల్లో ఉన్నవారిని ఆడుకుందాం. అంటే వారికి తాత్కాలికంగా అన్నమో బట్టలో డబ్బులో ఇవ్వడం కాదు. దానం చెస్తే వారు ఎప్పుడూ అలానే ఉంటారు. వారికి మనో దైర్యం.. సంకల్ప సిద్ధి నేర్పుదాం. వారిని వారి చేతుల తోనే ఉద్దరిన్చు కునేలా చేద్దాం. దీనికి సత్యం ధర్మం న్యాయం ఉంటే చాలు. నిన్ను నువ్వు నమ్ముకొ - నిన్ను నువ్వు తెలుసుకో-నిన్ను నువ్వు ఉద్ధరించుకునే తత్వ మే కాలభైరవ తత్వం -- అదే దిగంబరరహస్యం.. నిన్ను నువ్వు ఉద్దరించు కొని కనీసం ఓకరినైనా ఉద్దరించు నీ ఈ మానవ జన్మకు సార్ధకత వస్తుంది. నీకు ఈ తత్వం నచ్చితే kaalabhairava guru sansthan అని Google లో login అయి write a review లో ఒక మంచి రివ్యూ వ్రాసి 5స్టార్ rating ఇవ్వగలరు. కనీసం ఓక్కరికైనా షేర్ చేయండి... ఇన్కోక్కరికైనా ఇది ఉపయోగ పడుతుంది.

06/09/2026

#స్వర్ణాకర్షణభైరవమంత్రం Lord Swarnakarshana Bhairava Temple Rajahmundry ఈరోజు 06.09.2026 ఆదివారం స్వామి వారి దర్శనం

ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు వటుక భైరవ మంత్రము జపం చేయండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి . గోరువెచ్చని పాలు పంచదార లేక...
03/09/2026

ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు వటుక భైరవ మంత్రము జపం చేయండి. మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి . గోరువెచ్చని పాలు పంచదార లేకుండా నైవేద్యంగా సమర్పణ చేయండి స్వామివారికి..
*మీ అందరికీ కాలాష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు*

30/08/2026

ఈరోజు 30.08.2025 ఆదివారం కాలభైరవ కంకాల హారతి సేవ రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో గురువుగారికి భక్తులచే నిర్వహించబడుతున్న కాలభైరవ కంకాల హారతి సేవ

27/08/2026

దివ్యానుభూతినీ కలిగించే #కాలభైరవకంకాలహారతి

21/08/2026

ఈతప్పుచేయవద్దు #వరలక్ష్మివ్రతంలోఈమంత్రంమరచిపోవద్దు

అష్టమి సుగంధ జల అభిషేక సేవకు ముందు భక్తులకు మంత్రమును ఉపదేశిస్తున్న గురువుగారు.అష్టమి సందర్భంగా వైభవంగా జరిగిన కాలభైరవ స...
20/08/2026

అష్టమి సుగంధ జల అభిషేక సేవకు ముందు భక్తులకు మంత్రమును ఉపదేశిస్తున్న గురువుగారు.
అష్టమి సందర్భంగా వైభవంగా జరిగిన కాలభైరవ సుగంధ జల అభిషేక సేవ రాజమండ్రి కాలభైరవ గుడి సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం.

20/08/2026

ఈరోజు రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో అష్టమి అభిషేక పూజ

19/08/2026

రేపు అష్టమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేక సేవ ఉదయం7 గంటల నుండి ఉదయం 7:30 నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది.
*అభిషేక సేవ సామాగ్రి 1.పచ్చకర్పూరము 2.లావెండర్ 3.జవ్వాదు 4.రోజ్_వాటర్ 5.వట్టివేల్లు 6.తెలుపు రంగు పూలమాల 7.విడిపువ్వులు 8.ఎండుఖర్జూరం 9.అగర్బత్తి 10.నాగసింధూరం*
స్వయంగా అభిషేక సేవలో పాల్గొనేవారు. పురుషులు పంచే కండువా, స్త్రీలు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి.
అభిషేక సేవ అనంతరం ప్రత్యేక కంకాల హారతి సేవ ఉంటుంది.
🛕శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ టెంపుల్ 🔱కాలభైరవగురు సంస్థానమఠం రాజమండ్రి

Address

Kalabhairava Temple Rajahmundry Kalabhairava Guru Sansthan Mutt Godavari River Bund
Rajahmundry
500104

Opening Hours

7:30am - 11:45am

Telephone

+919000200117

Alerts

Be the first to know and let us send you an email when Kalabhairava Swamyji KalabhairavaGuru Sansthan Mutt Rajahmundry posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kalabhairava Swamyji KalabhairavaGuru Sansthan Mutt Rajahmundry:

Shortcuts

Share