Dr. Padmaja's HerCare 360

Dr. Padmaja's HerCare 360 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr. Padmaja's HerCare 360, Doctor, D No.86-26-5, V.L.Puram, Rajahmundry.

19/08/2026

రక్తహీనత రాకుండా మంచి balanced diet చాలా అవసరం. కానీ తీవ్రమైన రక్తహీనతలో ఆహారం ఒక్కటే సరిపోదు. రక్తస్రావాన్ని ఆపడం, కారణాన్ని గుర్తించడం, హీమోగ్లోబిన్‌ను త్వరగా పెంచడం—ఈ మూడు చికిత్సలు ఒకేసారి జరగాలి.
So … రక్తహీనత తీవ్రత బట్టి ఒకక్కప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా ఇవ్వాల్సివస్తుంది ! transfusion

17/08/2026

ఎంత నీళ్లు త్రాగినా ఉమ్మనీరు పెరగటం లేదా?
అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి 👆🏽💖

🎯పేషెంట్ అడిగారు
“డాక్టర్ గారు… మీరు చెప్పినట్టే రోజుకు 3–4 లీటర్ల నీళ్లు తాగుతున్నాను… అయినా అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎందుకు తగ్గింది?”
కారణాలు ఇవే 👇🏽👇🏽
👉 1. ప్లాసెంటా సరిగా పనిచేయకపోవడం – ముఖ్య కారణం
గర్భంలో బిడ్డకు ఆక్సిజన్, పోషకాలు అందించే ప్లాసెంటా పనితీరు తగ్గితే, బిడ్డకు రక్తప్రసరణ తగ్గుతుంది. దాంతో బిడ్డ మూత్రం తగ్గి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా తగ్గుతుంది.

👉 2. గర్భధారణ చివరి నెలల్లో ప్లాసెంటా వయసు పెరగడం
కొన్ని సందర్భాల్లో 38–40 వారాల తర్వాత ప్లాసెంటా పనితీరు సహజంగానే తగ్గడం ప్రారంభమవుతుంది. అందుకే నీళ్లు తగ్గే అవకాశం ఉంటుంది.

👉 3. హై బీపీ లేదా ప్రీ-ఎక్లాంప్షియా
తల్లికి రక్తపోటు ఎక్కువగా ఉంటే ప్లాసెంటాకు వెళ్లే రక్తప్రసరణ తగ్గుతుంది. ఫలితంగా బిడ్డ మూత్రం తగ్గి నీటి మోతాదు కూడా తగ్గుతుంది.

👉 4. బిడ్డ ఎదుగుదల తగ్గడం (Fetal Growth Restriction)

15/08/2026

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు! 🇮🇳

కొంచెం ఆలస్యమైనా… మనస్ఫూర్తిగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
25 సంవత్సరాలకు పైగా మహిళల ఆరోగ్యం కోసం పనిచేస్తున్న నాకు నా బాధ్యతల మధ్య కొంచం ఆలస్యం 🙏
కానీ మీతో నా మనసు పంచుకోవడానికి ఎప్పుడూ నాకు స్వేచ్ఛే…
ఎందుకంటే మీరు నాకు extended family ❤️

ప్రతి ఆడపిల్ల తన చిన్ననాటి ఆనందాన్ని జీవితాంతం అనుభవించగలిగినప్పుడు…
ఆమె కళ్లలో స్వేచ్ఛ మెరిసినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఆ స్వేచ్ఛ ప్రతి స్త్రీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ…
జై హింద్! 🇮🇳❤️

12/08/2026

తల్లికి షుగర్ ఉంటే… బిడ్డకి కూడా షుగర్ తప్పదా ?🤰🍬

ఈ ప్రశ్న చాలా మంది గర్భిణులు అడుగుతుంటారు.

👉 సమాధానం 👉🏽బేబీ కి రాదు… కానీ future లో risk అయితే ఉంటుంది

👉🏽గర్భధారణ సమయంలో వచ్చే Gestational Diabetes వల్ల బిడ్డకు పుట్టిన వెంటనే షుగర్ రావడం జరగదు .
👉🏽 కానీ
భవిష్యత్తులో బిడ్డకు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మధుమేహం ఉన్న తల్లులకు పుట్టే పిల్లలకు.. భవిష్యత్తులో స్థూలకాయం (obesity), ప్రీ-డయాబెటిస్ మరియు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
👉🏽ముఖ్యంగా గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను (blood sugar) సరిగ్గా నియంత్రించకపోతే ఈ ముప్పు మరింత పెరుగుతుంది.
👉🏽ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా మధుమేహాన్ని నివారించవచ్చు. పౌష్టికాహారం తినడం, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేయడం, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తులో పిల్లలకు వచ్చే ఈ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చు.
ముఖ్యంగా కనీసం 1 సం దాకా తల్లి పాలు ఇవ్వడం తల్�

06/08/2026

💖 MY LIFE… MY WISH! 💖
నా జీవితం… నా ఇష్టం! 😄

ఎప్పుడూ అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తే… మన నవ్వు మర్చిపోతాం! 😅
ఈసారి మాత్రం… My Rules. My Choice. My Way! ✨
కానీ మరీ ఎక్కువ జ్ఞానం expect చెయ్యద్దు… THIS IS JUST FOR FUN 🤩

కొంచెం ఫన్… 😜
కొంచెం నవ్వు…
కొంచెం నా స్టైల్! 💃

😂 Just for fun! Don’t take it seriously… Just enjoy the comedy!
🎭 A light-hearted comedy reel from Hospitals FUNZONE.

❤️ Laugh louder… Stress lesser!
If this made you smile, Like ❤️ Share 📲 Comment 💬 & Follow for more fun and health awareness.

– Dr. Padmaja Tangella MD (Obgy)
Adarsh Hospitals, Rajahmundry

Keywords

My Life My Wish, My Rules My Choice, Comedy Reel, Telugu Comedy, Funny Doctor, Doctor Comedy, Hospital Fun, Medical Comedy, Hospital Staff Fun, Women Doctor, Funzone, Adarsh Hospitals, Dr Padmaja Tangella, Telugu Instagram Reels, Viral Telugu Reel, Comedy Skit, Funny Moments, Smile More, Stress Relief, Entertainment Reel, Clean Comedy, Telugu Fun, Women Empowerment, My Way, Positive Vibes






HospitalComedy
MedicalComedy
DoctorLife
WomenDoctor
ReelComedy
ComedyTime
FunZone
TeluguReels
InstaReels
TrendingReels
ViralReel
LaughOutLoud
JustForFun
PositiveVibes
StressRelief
SmileMore
AdarshHospitals
DrPadmajaTangella
HerCare360
Rajahmundry

04/08/2026

🩸 Hysterectomy తర్వాత bleeding వస్తే… Normalా? లేక Danger signా?

ఈ ప్రశ్నను చాలా మంది patients discharge అయిన తర్వాత నన్ను అడుగుతుంటారు.

“డాక్టర్… కొద్దిగా bleeding అవుతోంది. ఇది సాధారణమేనా?”

💗 అవును… కొద్దిగా pink, brown spotting లేదా light bleeding మొదటి కొన్ని వారాల్లో రావడం చాలా సందర్భాల్లో normal healing process లో భాగమే. ముఖ్యంగా stitches కరుగుతున్న సమయంలో కూడా స్వల్ప spotting ఉండొచ్చు.

⚠️ కానీ…
❌ Pad పూర్తిగా తడిచేంత bleeding
❌ పెద్ద blood clots రావడం
❌ దుర్వాసనతో కూడిన discharge
❌ Fever
❌ Severe abdominal or pelvic pain

👉 ఇవి మాత్రం danger signs. వెంటనే మీ gynecologist‌ను సంప్రదించండి.

🌸 Remember…
“Surgery విజయవంతం కావడం ఒక భాగం మాత్రమే… Recovery కూడా అంతే ముఖ్యమైనది.”

మీ ఆరోగ్యం గురించి చిన్న సందేహమైనా అడగడానికి ఎప్పుడూ సంకోచించకండి.

💾 Save this reel.
📤 Share it with every woman recovering after hysterectomy.
👩‍⚕️ Follow Dr. Padmaja’s HerCare360 for trusted women’s health information.

Dr. Padmaja Tangella, MD (OBGY)
25 Years of Caring for Women’s Health 🌸

🔍 25 Searchable Keywords

bleeding after hysterectomy, hysterectomy recovery, hysterectomy surgery, spotting after hysterectomy, vaginal bleeding after hysterectomy, heavy bleeding after hysterectomy, hysterectomy complications, post hysterectomy care, vaginal cuff healing, gynecologist advice, postoperative bleeding, uterus removal surgery, women’s health, pelvic surgery re

04/08/2026

బెల్ట్ ఎవరు ఎంతకాలం వాడాలి? 🤔

డెలివరీ తర్వాత బెల్ట్ పెట్టుకుంటే పొట్ట వెంటనే తగ్గిపోతుందా? ఎంతకాలం వాడాలి? అందరికీ అవసరమా?

నిజం ఏమిటంటే... ✅ బెల్ట్ ఒక సపోర్ట్ మాత్రమే. ❌ ఇది కొవ్వును కరిగించదు. ❌ మమ్మీ పౌచ్‌ను మాయం చేయదు.

సరైన వ్యాయామం, మంచి ఆహారం, పెల్విక్ ఫ్లోర్ & కోర్ కండరాల బలం పెంచే వ్యాయామాలే దీర్ఘకాలం గా పనికొస్తాయి

ఈ వీడియోలో బెల్ట్‌ను ఎవరు, ఎప్పుడు, ఎంతకాలం వాడాలో సులభంగా తెలుసుకుందాం.

💗 మీ సందేహాలను కామెంట్‌లో అడగండి. 📌 మరిన్ని మహిళల ఆరోగ్య చిట్కాల కోసం Follow చేయండి Dr. Padmaja Tangella.



Caption in English

How long should you wear a postpartum belt? 🤱

Will a postpartum belt reduce your tummy? Who should wear it? For how long?

Here’s the truth: ✅ A postpartum belt provides support and comfort. ❌ It does not burn fat. ❌ It does not permanently remove the mommy pouch.

Long-term recovery depends on healthy nutrition, gradual exercise, and strengthening your core and pelvic floor muscles.

Watch this reel to know who should use a postpartum belt, when to start, and how long to wear it safely.

💬 Drop your questions in the comments. ❤️ Follow Dr. Padmaja Tangella for evidence-based women’s health tips.



postpartum belt, maternity belt, abdominal binder, postpartum recovery, mommy pouch, C section recovery, normal delivery recovery, tummy belt after delivery, postpartum care, post pregnancy belly, pelvic floor recovery, core strengthening,

31/07/2026

“ సింగినాధం జీలకర్ర అని తల్లి మనసుని ముక్కలు చెయ్యద్దు.. ప్రేమ ఆప్యాయత పంచండి


మీరు కూడా ఈ పరిస్థితి ఎదురయితే కామెంట్ చెయ్యండి

Address

D No.86-26-5, V.L.Puram
Rajahmundry
533103

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr. Padmaja's HerCare 360 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category