Saikrishna hospitals sattenapalle

Saikrishna hospitals sattenapalle Sai Krishna Hospitals – Sattenapalle
Trusted care for your lungs and overall health.

Specialized in General Medicine & Pulmonology, offering expert diagnosis, treatment & compassionate care for all age groups.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల మార్చి 8న సత్తెనపల్లిలోని సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యం...
06/03/2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల మార్చి 8న సత్తెనపల్లిలోని సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ సింగరాజు విద్య ఎండి జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో మహిళలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడును

సమయం :ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు

స్థలం: సాయికృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ సంఘం ధియేటర్ దగ్గర నరసరావుపేట రోడ్డు సత్తెనపల్లి.

18/02/2026
18/02/2026
మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు✔️ పల్మనాలజి✔️ గ్యాస్ట్రాలజీ✔️ జనరల్ మెడిసిన్✔️ ఆర్థోపెడిక్స్✔️ కార్డియాలజీ✔️ ICU & ...
05/09/2025

మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు
✔️ పల్మనాలజి
✔️ గ్యాస్ట్రాలజీ
✔️ జనరల్ మెడిసిన్
✔️ ఆర్థోపెడిక్స్
✔️ కార్డియాలజీ
✔️ ICU & క్రిటికల్ కేర్

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

Honoring the mentors who inspire, guide, and empower every generation—Happy Teacher’s Day from Saikrishna Multi Specialt...
05/09/2025

Honoring the mentors who inspire, guide, and empower every generation—Happy Teacher’s Day from Saikrishna Multi Specialty Hospitals.

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

మీరు దగ్గినప్పుడు కళ్లెతో పాటు రక్తం పడటం గమనించారా?అది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కావచ్చు.Saikrishna Multi Special...
31/08/2025

మీరు దగ్గినప్పుడు కళ్లెతో పాటు రక్తం పడటం గమనించారా?
అది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కావచ్చు.

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.Saikrishna Multi Speciality HospitalsSattenapalle, Nrt Road, Palnadu ...
26/08/2025

మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? 🤔✔️ మోకాళ్ల కీళ్ల నొప్పులు (Knee Arthritis)✔️ తొడ నొప్పి (Hip Pain)✔️ వెన్ను నొప్పి (Bac...
24/08/2025

మీరు ఈ సమస్యలతో బాధపడుతున్నారా? 🤔
✔️ మోకాళ్ల కీళ్ల నొప్పులు (Knee Arthritis)
✔️ తొడ నొప్పి (Hip Pain)
✔️ వెన్ను నొప్పి (Back Pain)
✔️ భుజం నొప్పులు (Shoulder Problems)
✔️ తొడ కీళ్ల సమస్యలు (AVN Hip Pain)

👉 ఇక ఆలస్యం చేయకండి.
సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో నిపుణుల వైద్యం – ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం.

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా?అన్ని రకాల ప్రేగు రుగ్మతలు మరియు గ్యాస్ నొప్పి నుండి విముక్తి కొరకు సంప్ర...
21/08/2025

గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరంతో బాధపడుతున్నారా?
అన్ని రకాల ప్రేగు రుగ్మతలు మరియు గ్యాస్ నొప్పి నుండి విముక్తి కొరకు సంప్రదించండి మన సాయికృష్ణ హాస్పిటల్స్.

Saikrishna Multi Speciality Hospitals
Sattenapalle, Nrt Road, Palnadu Distric.
Phone = 08641 234555, 99323 47555

Address

Sattenapalle
Sattenapalli
522403

Website

Alerts

Be the first to know and let us send you an email when Saikrishna hospitals sattenapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category