Sarayu Hospital, Siricilla

Sarayu Hospital, Siricilla Leaders in neonatal intensive care. Sarayu Hospital supports preterm babies with NICU and ventilatory care, along with gynecology, fertility, and pediatrics.

20/06/2026

🚨 FOOD POISONING ALERT 🚨

A recent pani puri-related food poisoning outbreak in Sircilla is a reminder that even our favourite street foods can become dangerous when hygiene is compromised.

Contaminated water, unwashed hands, and improperly stored ingredients can lead to serious infections causing:
❌ Vomiting
❌ Loose motions
❌ Severe dehydration
❌ Hospitalisation, especially in children

👶 Children, pregnant women, elderly individuals, and people with low immunity are at higher risk.

✅ Eat only from hygienic food stalls.
✅ Avoid food prepared with unsafe water.
✅ Start ORS immediately if vomiting or diarrhoea occurs.
✅ Seek medical attention if the child becomes dull, stops passing urine, or has persistent vomiting.

Your health is more important than a momentary craving.

🍽️ Enjoy street food responsibly.
💧 Safe water + Clean hands = Healthy families.

12/06/2026

From anxious moments in the NICU to a joyful discharge day ❤️”

This testimonial reminds us why we do what we do. Watching a newborn
recover from a critical illness like Meconium Aspiration Syndrome and
return home healthy is the greatest reward for our team.

Thank you to the parents for trusting Sarayu Hospital with their
precious little one.

👶 Every baby deserves a healthy beginning.

08/06/2026

📱 మీ పిల్లలకు ఎంత Screen Time సురక్షితం?

👶 0–2 సంవత్సరాలు: వీలైనంత వరకు స్క్రీన్‌కు దూరంగా ఉంచండి
🧒 2–5 సంవత్సరాలు: రోజుకు 1 గంటలోపు
👦 5 సంవత్సరాల పైబడిన పిల్లలు: పరిమితంగా, సమతుల్యంగా ఉపయోగించాలి

స్క్రీన్ టైమ్ కంటే ఆటలు, పుస్తకాలు, హాబీలు, కుటుంబంతో గడిపే సమయం పిల్లల ఎదుగుదలకు మరింత ఉపయోగపడుతుంది. ❤️

06/06/2026

📱👶 అసలు పిల్లలకు ఎంత స్క్రీన్ టైమ్ సురక్షితం?

మొబైల్, టీవీ, ట్యాబ్, కంప్యూటర్... ఈ రోజుల్లో స్క్రీన్లు పిల్లల జీవితంలో భాగమైపోయాయి. కానీ అవసరానికి మించి స్క్రీన్ టైమ్ ఉంటే కంటి సమస్యలు, నిద్రలో అంతరాయం, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు రావచ్చు.

✅ వయస్సుకు తగ్గట్టుగా స్క్రీన్ టైమ్‌ను పరిమితం చేయండి
✅ బయట ఆటలు ఆడేలా ప్రోత్సహించండి
✅ కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచండి
✅ విద్యాపరమైన మరియు ఉపయోగకరమైన కంటెంట్ మాత్రమే చూపించండి

మీ పిల్లలు రోజుకు ఎంతసేపు స్క్రీన్ చూస్తారు? కామెంట్స్‌లో తెలియజేయండి! 👇

01/06/2026

🏫📚 పిల్లలు కొత్తగా స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించినప్పుడు తరచుగా జ్వరం, జలుబు, దగ్గు రావడం సాధారణమే. కొత్త వాతావరణం, కొత్త పిల్లలతో కలవడం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాపిస్తాయి. ఎక్కువ సందర్భాల్లో ఇది పిల్లల రోగనిరోధక శక్తి (Immunity) అభివృద్ధి చెందుతున్న సంకేతం. 💪👧👦

అయితే తరచుగా లేదా తీవ్రమైన లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. 👨‍⚕️❤️

30/05/2026

🥭⚠️ కాల్షియం కార్బైడ్‌తో కృత్రిమంగా పండించిన మామిడిపండ్లు మీ ఆరోగ్యానికి ప్రమాదకరం!

బయటకు అందంగా పసుపు రంగులో కనిపించినా, లోపల పూర్తిగా సహజంగా పండకపోవచ్చు. తలనొప్పి, కడుపు సమస్యలు, చర్మ అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు.

✅ సహజంగా పండిన మామిడిపండ్లనే ఎంచుకోండి.
✅ నమ్మకమైన విక్రేతల వద్ద నుంచే కొనండి.
❌ కాల్షియం కార్బైడ్‌తో పండించిన మామిడిపండ్లను నివారించండి.

27/05/2026

🥭 Summer అంటే mangoes season 😋
కానీ మనం తినే mangoes అన్నీ natural గా ripe అయ్యుంటాయా? 🤔

Artificial ripening అంటే dangerous అనుకుంటున్నారా?
Actually… కొన్ని methods safe ✅
కొన్ని unsafe ❌

ఈ వీడియోలో:
✔️ Natural ripening ఎలా జరుగుతుంది
✔️ Ethylene ripening chambers అంటే ఏమిటి
✔️ FSSAI approved safe methods ఏవి
అన్నీ simple గా explain చేశాను.

⚠️ Next video లో:
Illegal calcium carbide method గురించి detail గా చెప్తా!

Video complete గా చూసి మీ opinion comments లో చెప్పండి 👇

25/05/2026

చాలా మంది పేరెంట్స్…
పిల్లలకు రక్తం తక్కువగా ఉందని అనిపించగానే వెంటనే Iron Syrup ఇవ్వడం మొదలు పెడుతున్నారు 😟

కానీ గుర్తుంచుకోండి 👇
రక్తం తక్కువగా ఉండడానికి కారణం Iron deficiency ఒక్కటే కాదు!

⚠️ Vitamin B12 Deficiency
⚠️ Folate Deficiency
⚠️ Thalassemia
⚠️ Sickle Cell Anemia
⚠️ Bone Marrow Problems
⚠️ Hemolytic Anemia

ఇలా ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు.
సరైన Blood Tests చేయకుండా మందులు ఇవ్వకండి ❤️

పిల్లల ఆరోగ్యానికి సరైన కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.

#̭parentingtips

23/05/2026

🍯💩 పిల్లలకు మోషన్స్ ఉన్నప్పుడు గులాబ్ జామున్ ఇవ్వొద్దు!
అందులో ఉన్న ఎక్కువ చక్కెర వల్ల మోషన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది 😟
పిల్లల ఆరోగ్యం కోసం జాగ్రత్తగా ఉండండి ❤️👶
#పిల్లలఆరోగ్యం #మోషన్స్ #గులాబ్‌జామున్

20/05/2026

డ్రాప్స్ (Drops) మరియు సిరప్ (Syrup) మధ్య తేడా ఏమిటి?
ఏ వయసులో ఏది ఇవ్వాలి?
సరైన మోతాదు ఎలా తెలుసుకోవాలి?

పిల్లల ఆరోగ్యానికి సరైన విధంగా మందు ఇవ్వడం చాలా ముఖ్యం ❤️
ఈ వీడియోలో సింపుల్‌గా వివరించాం.

#పిల్లలఆరోగ్యం

Address

Sircilla
505301

Alerts

Be the first to know and let us send you an email when Sarayu Hospital, Siricilla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category