14/07/2026
తరచుగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? 😣🔥
కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం, పుల్లటి డక్కులు, కడుపు నొప్పి వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి.
👨⚕️ డా. టి.వి. కృష్ణ వర్ధన్
M.Ch Surgical Gastroenterology
అత్యాధునిక చికిత్సతో మీ జీర్ణాశయ సమస్యలకు సరైన పరిష్కారం అందిస్తున్నారు.
📅 ప్రతి మంగళవారం
🕘 ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 4:00 వరకు
📍 భరత్ న్యూరో & జనరల్ హాస్పిటల్, HDFC బ్యాంక్ రోడ్, కడకట్ల, తాడేపల్లిగూడెం
📞 అపాయింట్‌మెంట్ కోసం: 93465 96166
మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో పరీక్ష చేయించుకుని ఆరోగ్యంగా ఉండండి. 💙