AASHA Hospital tadipatri

AASHA Hospital tadipatri Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AASHA Hospital tadipatri, Hospital, Tadpatri.

13/07/2021
16/06/2019
ఉచిత వైద్య శిబిరం
16/06/2019

ఉచిత వైద్య శిబిరం

తాడిపత్రి : పులిపోదుట్టుర్ గ్రామంలో తాడిపత్రి  ఆశా హాస్పిటల్స్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిం...
16/06/2019

తాడిపత్రి : పులిపోదుట్టుర్ గ్రామంలో తాడిపత్రి ఆశా హాస్పిటల్స్ కర్నూల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు . ఈ వైద్య శిబిరంలో గ్రామంలోని ప్రజలు హాజరుయ్యారు అందులో వైద్య నిమిత్తం కొంత మందికి డాక్టర్లు YSR ఆరోగ్య శ్రీ లో ఉచిత వైద్య0 చసుకోవాల్సింది గా సలహా ఇవ్వడంజరిగింది .
ఈ కార్యక్రమంలో తాడిపత్రి MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి గారు మరియు ysrcp మండల కన్వీనర్ పల్లె నాగేశ్వర్ రెడ్డి ,పల్లె వీరశేఖర్ రెడ్డి ,రమేశ్వర్ రెడ్డి ,తిరుపాల్ రెడ్డి ,వెంకటరామిరెడ్డి ,గంగిరెడ్డి మరియు ఆశా హాస్పిటల్ యాజమాన్యం మరియు మేనేజర్ రమణ కుమార్ & మార్కెటింగ్ మేనేజర్ రవికుమార్ రెడ్డి మరియుసిబ్బంది హాజరయ్యారు

Good morning sir,Asaha Hospital &. Managed By "VANAMALI GROUP" KURNOOL💐@ welcome's you, we have  services like:General  ...
13/06/2019

Good morning sir,

Asaha Hospital &. Managed By "VANAMALI GROUP" KURNOOL💐@ welcome's you,
we have services like:

General medicine & General Surgery & laparoscope surgery's, & Gastro Enterology & orthopaedic & Dental & ENT& Gynaecology & Urology & Plastic surgery and Emergency Cases. 24/7 Available

1. Dr Sunil Babu MBBS (kurnool)
Will available on 24/7

2 . Dr G V Somayajulu General Surgeon (every Tuesday available from 3:00pm)

3 . Orthopaedic doctor is also available 24/7

4. ENT surgeon every Wednesday and Friday available

5. Critically Care & Physician will available 24 hours.

6. Dental care

7. CT scanning & Digital X-Ray, and Lab available 24 hours.

We will take up all type of ICU cases and Emergency Cases at 24/7.

Thanking you sir....

Aasha Hospital (Management ..VANAMALI GROUP 💐)
Yellanur road , Tadipatri

Please contact
Marketing manager
G Ravi Kumar Reddy

AASHA HOSPITAL TADIPATRI
13/06/2019

AASHA HOSPITAL TADIPATRI

Address

Tadpatri
515411

Telephone

9398221616

Website

Alerts

Be the first to know and let us send you an email when AASHA Hospital tadipatri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category