Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital

Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital Sanjeevani Neuro Super Speciality Hospital was founded to treat patients suffering from neuro disorders.

Under the expertise of Dr. Jukuri Sanjeev, a Gold Medalist neurosurgeon, we offer advanced neuro care in a serene environment Contact:- 7901 508 108

బ్రెయిన్ హేమరేజ్‌ను నిర్లక్ష్యం చేయకండి!మెదడులో రక్తనాళం పగిలి రక్తస్రావం జరగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉ...
30/07/2026

బ్రెయిన్ హేమరేజ్‌ను నిర్లక్ష్యం చేయకండి!

మెదడులో రక్తనాళం పగిలి రక్తస్రావం జరగడం వల్ల ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. సమయానికి గుర్తించి చికిత్స పొందితే ప్రాణాలను కాపాడుకోవచ్చు.

⚠️ ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి:
🔸 తీవ్రమైన తలనొప్పి
🔸 తలకు గాయం తర్వాత సమస్యలు
🔸 చేతులు లేదా కాళ్లలో బలహీనత
🔸 మాట్లాడటంలో ఇబ్బంది
🔸 స్పృహ కోల్పోవడం

👨‍⚕️ సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అనుభవజ్ఞులైన న్యూరో నిపుణులతో ఆధునిక చికిత్స అందుబాటులో ఉంది.
📞 అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకండి. వెంటనే సంప్రదించండి!

జ్ఞానంతో మన జీవితాలను స్వస్థపరిచి, సరైన మార్గాన్ని చూపించే ఉపాధ్యాయులు, వైద్యులు మరియు గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదా...
29/07/2026

జ్ఞానంతో మన జీవితాలను స్వస్థపరిచి, సరైన మార్గాన్ని చూపించే ఉపాధ్యాయులు, వైద్యులు మరియు గురువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు! 🌟✨

ఈ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా, మనకు మార్గనిర్దేశం చేసే ప్రతీ గురువుకి ప్రణామాలు తెలుపుకుంటూ... అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు! 🙏💐
మీ ఆరోగ్య రక్షణలో ఎల్లప్పుడూ మీ తోడుగా... 🏥

🏥 సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్

👨‍⚕️ డా॥ సంజీవ్ కుమార్ జూకూరి (M.B.B.S., M.Ch., న్యూరో గోల్డ్ మెడలిస్ట్)
🧠 మెదడు, నరములు మరియు వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులు (కన్సల్టెంట్ న్యూరో సర్జన్)

📍 హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.
📞 సంప్రదించండి: +91 7901 308 108



Understanding brain health starts with the right diagnosis! 🧠⚡Wondering how an EEG (Electroencephalogram) Test helps? It...
28/07/2026

Understanding brain health starts with the right diagnosis! 🧠⚡

Wondering how an EEG (Electroencephalogram) Test helps? It records electrical activity in your brain to help doctors pinpoint and identify the exact type of seizures or neurological conditions you or your loved one might be experiencing.

Accurate diagnosis is the first step toward effective treatment and a better quality of life. Don't leave brain health to guesswork!

👨‍⚕️ Expert Care: Dr. Sanjeev Kumar Jakkuri (M.B.B.S., M.Ch. Neuro - Gold Medalist)

🏥 Hospital: Sanjeevani Neuro Super Speciality Hospital
📍 Address: Huzurnagar Road, Kodad, Suryapet District
📞 Consult Us Today: +91 7901 308 108

చేతులు లేదా కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా? 🖐️🦵దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి!మీకు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తున...
27/07/2026

చేతులు లేదా కాళ్లలో తరచూ తిమ్మిర్లు వస్తున్నాయా? 🖐️🦵
దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

మీకు ఈ క్రింది లక్షణాలు కనిపిస్తున్నాయా?
1.చేతులు లేదా కాళ్లలో తిమ్మిర్లు
2.మొద్దుబారడం
3.కండరాల బలహీనత
4.స్పర్శ భావం తగ్గడం

ఇవి నరాల బలహీనత (న్యూరోపతీ) కి సంకేతాలు కావచ్చు. ప్రారంభ దశలోనే సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో అవసరం.

👨‍⚕️ డా॥ సంజీవ్ కుమార్ జాకూరి
(M.B.B.S., M.Ch., న్యూరో గోల్డ్ మెడలిస్ట్)
మెదడు, నరములు మరియు వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు (కన్సల్టెంట్ న్యూరో సర్జన్)

🏥 సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
📍 హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.
📞 సంప్రదించండి: +91 7901 308 108

✨ తొలి ఏకాదశి (శయన ఏకాదశి) శుభాకాంక్షలు! ✨On this auspicious occasion of Tholi Ekadashi, may Lord Vishnu and Goddess Lak...
25/07/2026

✨ తొలి ఏకాదశి (శయన ఏకాదశి) శుభాకాంక్షలు! ✨

On this auspicious occasion of Tholi Ekadashi, may Lord Vishnu and Goddess Lakshmi shower your life with good health, happiness, and spiritual peace. 🌸🙏

At Sanjeevani Neuro Super Speciality Hospital, we wish you and your family a healthy and blessed day! 🧠💫

🏥 Dr. Sanjeev Kumar Jookuri

(M.B.B.S., M.Ch. Neuro - Gold Medalist)

Consultant Neuro Surgeon (Brain, Spine & Nerve Specialist)

📞 Contact Us: +91 7901 308 108

📍 Location: Huzurnagar Road, Kodad, Suryapet District

ప్రతి తలనొప్పికి కారణం ఒక్కస్ట్రెస్ మాత్రమే కాదు!డీహైడ్రేషన్, మైగ్రేన్, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చ...
22/07/2026

ప్రతి తలనొప్పికి కారణం ఒక్కస్ట్రెస్ మాత్రమే కాదు!

డీహైడ్రేషన్, మైగ్రేన్, మెదడుకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చు! నిర్లక్ష్యం చేయడం ప్రమాదానికి దారి తీయవచ్చు! తలనొప్పిని తేలికగా తీసుకోకండి, సరైన సమయంలో నిపుణులను సంప్రదించండి.

డాక్టర్ సంజీవ్ కుమార్ జూకూరి (M.B.B.S., M.Ch., (న్యూరో) గోల్ಡ್ మెడలిస్ట్, మెదడు, నరములు మరియు వెన్నెముక శస్త్ర చికిత్స నిపుణులు, కన్సల్టెంట్ న్యూరో సర్జన్)

సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (Sanjeevani Neuro Super Speciality Hospital)
చిరునామా: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.
ఫోన్ నంబర్: +91 7901 308 108

శోధన మళ్ళీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు స్ట్రోక్ మళ్ళీ రాకుండ...
21/07/2026

శోధన మళ్ళీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు!

మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు స్ట్రోక్ మళ్ళీ రాకుండా నివారించడానికి ఈ సూచనలను తప్పకుండా పాటించండి:

✅ శారీరక బరువును అదుపులో ఉంచుకోండి.
✅ పొగ త్రాగడం మరియు మధ్యం సేవించడం పూర్తిగా మానేయండి.
✅ క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
✅ ఇతర ఆరోగ్య సమస్యల మీద కూడా దృష్టి పెట్టండి.
✅ మందులు క్రమం తప్పకుండా మరియు సమయానికి వాడండి.
✅ బి.పి. (BP) ను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ అదుపులో ఉంచుకోండి.

మరిన్ని వ్యక్తిగత వైద్య సలహాల కోసం, వెంటనే మా నిపుణులను సంప్రదించండి.

📞 అపాయింట్‌మెంట్ కోసం కాల్ చేయండి: +91 7901 308 108
📍 మా చిరునామా: సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson's Disease) గురించి తెలుసా?పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడులోని నాడీ కణాలపై ప్రభావం చూపే ...
11/07/2026

పార్కిన్సన్స్ వ్యాధి (Parkinson's Disease) గురించి తెలుసా?

పార్కిన్సన్స్ వ్యాధి అనేది మెదడులోని నాడీ కణాలపై ప్రభావం చూపే ఒక దీర్ఘకాలిక నరాల సంబంధిత సమస్య. అయితే, సరైన వైద్యంతో దీనిని నియంత్రించవచ్చు.

మా సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో, డాక్టర్ సంజీవ్ కుమార్ జూకూరి (M.B.B.S., M.Ch., న్యూరో గోల్డ్ మెడలిస్ట్) ఆధ్వర్యంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు మరియు నొప్పి రహిత పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని వివరాలకు మరియు అపాయింట్‌మెంట్ కోసం ఇప్పుడే మమ్మల్ని సంప్రదించండి!

📍 చిరునామా: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.
📞 ఫోన్: +91 7901 308 108.

మెనింజైటిస్ (మెదడు వాపు) పట్ల అప్రమత్తంగా ఉండండి!. లక్షణాలు కనిపించిన వెంటనే సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ల...
08/07/2026

మెనింజైటిస్ (మెదడు వాపు) పట్ల అప్రమత్తంగా ఉండండి!. లక్షణాలు కనిపించిన వెంటనే సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో డా. సంజీవ్ కుమార్ జూకూరి గారిని సంప్రదించండి.

📍 చిరునామా: హుజూర్‌నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.
📞 సంప్రదించండి: +91 7901 308 108.

స్ట్రోక్ అంటే ఏమిటి? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి?స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల వచ్చే అత్యవస...
07/07/2026

స్ట్రోక్ అంటే ఏమిటి? ప్రాణాలను ఎలా కాపాడుకోవాలి?

స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రవాహం ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల వచ్చే అత్యవసర పరిస్థితి. తలనొప్పి, మాటలు అస్పష్టంగా ఉండటం, ముఖంలో మార్పులు లేదా చేతులు, కాళ్లు పనిచేయకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి.

సరైన జీవనశైలి, క్రమం తప్పని వ్యాయామం, మరియు ఆరోగ్య పరీక్షలతో స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవచ్చు.

🏥 సంజీవని న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
👨‍⚕️ డా|| సంజీవ్ కుమార్ జూకూరి (కన్సల్టెంట్ న్యూరో సర్జన్)
📞 సంప్రదించండి: +91 7901 308 108
📍 చిరునామా: హుజూర్ నగర్ రోడ్, కోదాడ, సూర్యాపేట జిల్లా.

Address

Huzurnagar Road , Kodad , Suryapet(Dt)
Telangana
508206

Opening Hours

Monday 10am - 10pm
Tuesday 10am - 10pm
Wednesday 10am - 10pm
Thursday 10am - 10pm
Friday 10am - 10pm
Saturday 10am - 10pm
Sunday 10am - 10pm

Telephone

+917901308108

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sanjeevani Neuro & Trauma Super Speciality Hospital:

Shortcuts

Share