Dr.Neeharika Reddy

Call Directions

Dr.Neeharika Reddy doctors available for online consultation

08/09/2026
01/09/2026

Period pain normal aha ??

🙂అనగనగా ఒక రాజు ఒక రాణి . వాళ్ల కలల పంట గా రాణి కడుపు పండింది . కానీ , రెండో నెలలో పోయింది . మన రోజు మనకు వస్తుంది అంటూ ...
31/08/2026

🙂అనగనగా ఒక రాజు ఒక రాణి . వాళ్ల కలల పంట గా రాణి కడుపు పండింది . కానీ , రెండో నెలలో పోయింది . మన రోజు మనకు వస్తుంది అంటూ రాజు రాణిని ఓదార్చాడు . మళ్లీ కొన్నాళ్లకు ఇంకో సారి రాణి కడుపు పండింది . మళ్లీ రెండో నెలలో పోయింది . ఈసారి వాళ్ళిద్దరూ అసలు ఎందుకు ఇలా అవుతోంది అని తెలుసుకోవడానికి డాక్టర్ ని కలిసి treatment తీసుకుని , ట్విన్స్ కి తల్లిదండ్రులయ్యారు .
వాళ్ళ ఈ ప్రయాణం లో నన్ను వాళ్ళ డాక్టర్ గా ఎంచుకోవడం నాకెంతో తృప్తి ని ఇచ్చింది .
చక్కగా ఇద్దరు బిడ్డలు పుట్టేశారు ఈరోజు .
మనసారా వాళ్ళని ఆశీర్వదించండి మీరు కూడా ❤️

28/08/2026

natural గా ప్రెగ్నెన్సి వచ్చింది అని ఎంత సంతోషంగా వచ్చి చెప్పారో అసలు 😍❤️

27/08/2026

హిందీ సరిగా రాదు మాస్టారు 🤭🙏🏽

25/08/2026

Semen analysis

గర్భసంచి లో ఇంత పెద్ద ఫైబ్రాయిడ్స్ గడ్డ పెట్టుకుని , ఆవిడ పడ్డ బాధ అంతా ఇంతా కాదు . మూడు పాకెట్లు రక్తం ఎక్కించి గడ్డను ...
21/08/2026

గర్భసంచి లో ఇంత పెద్ద ఫైబ్రాయిడ్స్ గడ్డ పెట్టుకుని , ఆవిడ పడ్డ బాధ అంతా ఇంతా కాదు . మూడు పాకెట్లు రక్తం ఎక్కించి గడ్డను తొలగించాల్సి వచ్చింది .

సమస్య ఉంటే కాస్త ముందే చూపించుకోండి అమ్మలూ

Address

Aster Narayanadri Hospital
Tirupati
517501

Telephone

+919369104104

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Neeharika Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category