Dr. Shravan Krishna Reddy

Dr. Shravan Krishna Reddy Passionate Pediatrician | Neonatologist 🍼👶
Expert in Pediatric Nutrition 🍎🥦
Believer in Evidence-Based Medicine 📚🔬
CoFounder, TheFamilyTreeClinics-Tirupati 🌳🏥

10/05/2026

The journey of Dr. Harsh*ta Reddy, A gold medalist, Dedicated Physician & Diabetologist, Wonderful Mom & a successful entrepreneur.

The Co Founder of The Family Tree Hospital, Tirupati.

10/05/2026

లోకానికి నేను ఒక డాక్టర్‌ని కావచ్చు..
కానీ మా అమ్మకు మాత్రం ఎప్పటికీ తన ప్రాణాన్నే! ❤️
మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. 🧿

#అమ్మ Tirupati Pediatrician Life Bond

08/05/2026

The “Everything is Heat” Diagnosis 🤒🔥

“Kid has a fever? **It’s heat.** Red eyes? **Definitely heat.** Alien abduction? **Probably heat.** Stop treating your child like a pressure cooker and start treating the actual infection! Your neighbor’s cooling tips aren’t a medical degree. 🙅‍♂️🩺
Ready to debunk the myths?

**Comment “HEAT” below** and I’ll send you an article that’ll cool down your confusion! 🧊📖

MedicalMyths TirupatiDiaries NotJustHeat

19/04/2026

The Laws of Power.
Talk by:
Dr. Shravan Krishna Reddy.
Co Founder & CEO
The Family Tree Hospital

14/04/2026

మీరు “NO” చెబితే మీ పిల్లలు గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటున్నారా? 🛑

వెంటనే కంగారు పడిపోయి.. ఏదో తప్పు చేసామని గిల్టీగా ఫీల్ అవ్వకండి. తల్లిదండ్రులుగా మీరు చెప్పే ఆ ఒక్క “కాదు/వద్దు” అనే మాట, వారి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది.
నిజానికి ఆ 20 నిమిషాల నిశ్శబ్దం వారి మెదడుకు ఒక ఎమోషనల్ ఎక్సర్‌సైజ్. 🧠

ప్రతిదీ వెంటనే ఇచ్చేయడం ‘ప్రేమ’ అనిపించుకోవచ్చు, కానీ అది వారిని బయట ప్రపంచంలో ఎదురయ్యే ఓటములకు, తిరస్కరణలకు (Rejections) సిద్ధం చేయదు. వారు ఒంటరిగా కూర్చుని ఆలోచించినప్పుడే.. తన భావోద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నేర్చుకుంటారు.
మనం పిల్లలకి రెడ్ కార్పెట్ పరిచి ఇవ్వడం కాదు.. గరుకు రోడ్డు మీద కూడా గట్టిగా నడిచేలా పెంచాలి. 🛡️
మీరు ఒక గొప్ప వ్యక్తిని నిర్మిస్తున్నారు, కేవలం ఒక పిల్లాడిని కాదు!
దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. 👇

మరిన్ని వివరాల కోసం “LIST” అని కామెంట్ చేయండి.

Address

Tirupati
517501

Alerts

Be the first to know and let us send you an email when Dr. Shravan Krishna Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category