02/06/2026
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! 💙🧡
మన నేల... మన గౌరవం... మన తెలంగాణ.
ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, ప్రతి చిరునవ్వు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అభివృద్ధి, ఐక్యత, ఆరోగ్యంతో తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలను చేరాలని ఆశిద్దాం.
ప్రజల ఆరోగ్య సేవలో ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది Manu Diagnostics.
జై తెలంగాణ! 💐