Dr Madhu Super Speciality Hospital

Dr Madhu Super Speciality Hospital Dr. M Madhusudhana Rao, MD, DM(Neuro), is a Senior Consultant Neurologist, in Vijayawada.

🌸 శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృపతో…ప్రతి ఇంటా ఆరోగ్యం, సంతోషం, శాంతి, సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం. 🙏ఈ పవిత్రమైన ర...
21/08/2026

🌸 శ్రీ వరలక్ష్మీ అమ్మవారి కృపతో…
ప్రతి ఇంటా ఆరోగ్యం, సంతోషం, శాంతి, సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాం. 🙏

ఈ పవిత్రమైన రోజున మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు! ✨

📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

20/08/2026

డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరో హ్యాపీ రికవరీ కథ! ✨

Bell’s Palsyతో బాధపడుతున్న పేషెంట్కు మా Neurology విభాగంలో చికిత్సతో పాటు Physiotherapy అందించారు.

మూతి వంకరపడడం, రోజువారీ పనుల్లో ఇబ్బందులు వంటి సమస్యలతో వచ్చిన పేషెంట్కు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైన చికిత్స అందించడంతో, ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడి ఎంతో బాగా ఫీల్ అవుతున్నారు.

🙏 మా సేవలపై చూపిన విశ్వాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

కార్బన్ పీల్ చికిత్సతో చర్మానికి కొత్త మెరుపు! ✨ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, మచ్చలు, ఓపెన్ పోర్స్, నిస్తేజమైన చర్మం వంట...
19/08/2026

కార్బన్ పీల్ చికిత్సతో చర్మానికి కొత్త మెరుపు! ✨

ముఖంపై మొటిమలు, పిగ్మెంటేషన్, మచ్చలు, ఓపెన్ పోర్స్, నిస్తేజమైన చర్మం వంటి సమస్యలకు కార్బన్ పీల్ ఒక ఆధునిక చర్మ చికిత్స. 💆♀️✨

స్మూత్గా, క్లియర్గా, గ్లోయింగ్ స్కిన్ కోసం నిపుణుల సలహాతో సరైన చికిత్సను ఎంచుకోండి. 🩵

డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డా. పూర్ణిమ గారు ప్రతిరోజూ అందుబాటులో ఉంటారు.

ప్రతి రోజు OP అందుబాటులో ఉన్నారు

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

Hospital

దేశం కోసం సేవ చేసే ప్రతి ఒక్కరికీ వందనం. 🇮🇳స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు.   ...
15/08/2026

దేశం కోసం సేవ చేసే ప్రతి ఒక్కరికీ వందనం. 🇮🇳

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి భారతీయుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

14/08/2026

కూర్చుని నిలబడినప్పుడు, పడుకుని పక్కకు తిరిగినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కళ్లు తిరుగుతున్నాయా? దీనికి సరైన వైద్య పరీక్షలు, యాంటీ వెర్టిగో మందులు మరియు వెస్టిబ్యులర్ వ్యాయామాల ద్వారా ఈ సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

భుజం నొప్పి వచ్చిన ప్రతిసారీ దాన్ని సాధారణ సమస్యగా భావించకండి. నొప్పి పదే పదే వస్తుంటే, చేతి కదలికల్లో ఇబ్బంది ఉంటే లేదా...
11/08/2026

భుజం నొప్పి వచ్చిన ప్రతిసారీ దాన్ని సాధారణ సమస్యగా భావించకండి. నొప్పి పదే పదే వస్తుంటే, చేతి కదలికల్లో ఇబ్బంది ఉంటే లేదా రోజువారీ పనులపై ప్రభావం చూపిస్తుంటే కారణాన్ని తెలుసుకోవడం ముఖ్యం.

🩺 సరైన సమయంలో నిపుణులను సంప్రదించడం ద్వారా సమస్యను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు.

👨⚕️ Dr. Shanmukh, MS Ortho
Available Every Wednesday
భుజం, కీళ్లు & ఎముకల సమస్యలకు నిపుణుల సంప్రదింపులు.

మీ ఆరోగ్యం విషయంలో నొప్పిని నిర్లక్ష్యం చేయకండి.

08/08/2026

డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరో హ్యాపీ రికవరీ కథ! ✨

తీవ్రమైన ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చిన ఆమెకు చేతులు, కాళ్లు సరిగ్గా స్పందించకపోవడంతో పాటు, తర్వాత నోరు కూడా వంకరగా మారింది. పరీక్షల అనంతరం వెంటనే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాం.

వైద్యుల పర్యవేక్షణలో చికిత్సతో పాటు ఫిజియోథెరపీ అందించడంతో, ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగుపడి తన చిన్న చిన్న పనులను తానే చేసుకోగలుగుతున్నారు.

🙏 మా సేవలపై చూపిన విశ్వాసానికి హృదయపూర్వక ధన్యవాదాలు.

📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

టీచర్లు, విద్యార్థులు, లాయర్లు, గవర్నమెంట్ మరియు బ్యాంక్ ఉద్యోగుల సౌకర్యార్థం ఇప్పుడు స్పెషల్ ఈవెనింగ్ క్లినిక్ అందుబాటు...
07/08/2026

టీచర్లు, విద్యార్థులు, లాయర్లు, గవర్నమెంట్ మరియు బ్యాంక్ ఉద్యోగుల సౌకర్యార్థం ఇప్పుడు స్పెషల్ ఈవెనింగ్ క్లినిక్ అందుబాటులో ఉంది. 🌆🩺

ప్రతి రోజు MD డాక్టర్ గారిచే సాయంత్రం 5:00 గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకు వైద్య సేవలు అందించబడును.

మీకు అనుకూలమైన సమయంలో నిపుణుల వైద్య సేవలను పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

📍 డా. మధు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11/273, Near Gandhi Bomma Shivalayam, Chammanagiripet, Machilipatnam – 521001

📞 అపాయింట్మెంట్ కోసం:
08672-295488 | 94935 73133

మన శరీరం ఇచ్చే ఈ సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ⚠️తరచుగా తలనొప్పి, సమతుల్యత కోల్పోవడం, అవయవాల్లో బలహీనత లేదా చూ...
06/08/2026

మన శరీరం ఇచ్చే ఈ సంకేతాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ⚠️

తరచుగా తలనొప్పి, సమతుల్యత కోల్పోవడం, అవయవాల్లో బలహీనత లేదా చూపులో మార్పులు వంటి లక్షణాలు ఉంటే వెంటనే నిపుణుల సలహా తీసుకోండి. త్వరగా గుర్తిస్తే చికిత్స కూడా మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

📍 విజయవాడ: 33-18-12, సూర్యరావుపేట, AP 520002
ఫోన్: 0866-2444188, 2444966
అత్యవసరం: 73824 47288

📍 మచిలీపట్నం: 11/273, చమ్మనగిరిపేట, AP 521001
ఫోన్: 08672-295488
అత్యవసరం: 94935 73133

Address

33-18-12, Chalasani Venkata Krishnayya Street
Vijayawada
520002

Alerts

Be the first to know and let us send you an email when Dr Madhu Super Speciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Madhu Super Speciality Hospital:

Shortcuts

Share

Category