12/09/2026
నిజం ఎప్పటికైనా.... జ్వలిస్తుంది. అమెరికాలో Dr ఫౌసి ని...అక్కడ చట్టసభ్యులు అంతలా నీలాదీస్తుంటే - ఇప్పుడు నిజం మాట్లాడినా.... బ్లాక్ అవ్వదు అని నమ్మకం కలిగింది (Zycov D చిన్నపిల్లల కోవిడ్ వాక్సిన్ మీద వ్యాఖ్యలకు నా అకౌంట్స్ బ్లాక్ అయ్యినట్లు ).
నా దగ్గర పరిష్కారాలు కూడా ఉన్నాయి, చెబుతా....ప్రజల & ప్రభుత్వ స్పందన బట్టి.
ఎంతో మంది అన్యాయంగా.... రోజూ చనిపోతున్నారు.
నేను నిజాన్ని మాత్రమే కాపాడగాలిగాను.. ఆ నిజాన్ని వ్యాప్తి చేసి - కొన్ని లక్షల మందిని కాపాడే శక్తి నిజానికి మీకే ఉంది.