03/08/2026
👴💚 వయసు పెరిగేకొద్దీ కిడ్నీల పనితీరు సహజంగానే తగ్గే అవకాశం ఉంటుంది. అయితే సరైన ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు, రక్తపోటు & షుగర్ నియంత్రణతో కిడ్నీలను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.
కిడ్నీ సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రారంభ దశలోనే నిపుణుల సలహా తీసుకోండి.
👨⚕️ డా. ఎం. వి. విశ్వనాథ్
MD (Gen. Med), DM (Nephrology), DrNB (Nephrology)
Assistant Professor, NRI Academy of Medical Sciences
Expert Nephrologist – Complete Kidney Care
🏥 Veda Hospital & Kidney Centre, Vijayawada
📍 New Postal Road, Near Sonovision, Patamata, Vijayawada
📞 +91 6302889538, 6302240802
🌐 www.vedakidneyhospital.in