Dr Lokesh Gutta The Lung Doctor

Dr Lokesh Gutta The Lung Doctor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr Lokesh Gutta The Lung Doctor, Pulmonologist, OPD Room no. 016 , floor 1, Manipal hospital, Tadepalle, Kanakadurga Varadhi, Sundharayya Nagar, Vijayawada.

Dr. Lokesh Gutta | Lead Consultant Interventional Pulmonologist
Lead Consultant at Manipal Hospitals, Vijayawada, specializing in Interventional Pulmonology and Critical Care Medicine.

30/05/2026

స్మోకింగ్ మొదలు పెట్టడం ఈజీ... మానేయడం అసలు గెలుపు!

పొగాకు వినియోగం మరియు ధూమపానం వల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. సిగరెట్‌లోని హానికరమైన రసాయనాలు శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపుతాయి.

ధూమపానం వల్ల వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యలు:
🔸 ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)
🔸 నోటి క్యాన్సర్ (Oral Cancer)
🔸 గొంతు క్యాన్సర్ (Throat Cancer)
🔸 గుండె జబ్బులు (Heart Diseases)
🔸 స్ట్రోక్ ప్రమాదం
🔸 క్రానిక్ ఊపిరితిత్తుల వ్యాధులు (COPD)
🔸 శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు

ఒక సిగరెట్ తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వొచ్చు, కానీ దాని ప్రభావం జీవితాంతం బాధను మిగిల్చే అవకాశం ఉంది. ధూమపానం మానేయడం ద్వారా మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మీ కుటుంబ భవిష్యత్తును కూడా కాపాడగలరు.

- ఈ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి.
- స్మోకింగ్‌కు గుడ్‌బై చెప్పండి... ఆరోగ్యకరమైన జీవితానికి హాయ్ చెప్పండి!

పొగాకును వదిలేయం�

25/05/2026

APలో పారా క్వాట్ గడ్డి మందుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

ప్రాణాంతకంగా మారుతున్న “Paraquat” అనే కలుపు మందును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది.
ఈ మందు పొరపాటున తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతుండటంతో, ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ నెల 21వ తేదీన అధికారిక GO విడుదల చేసింది.

- ఈ గడ్డి మందు శరీరంలోకి వెళితే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
- రైతులు మరియు వ్యవసాయ కార్మికులు ఈ మందును ఉపయోగించే సమయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇంట్లో పిల్లలకు అందుబాటులో ఉంచకండి.

ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం.
ఏవైనా విషపదార్థాలు తీసుకున్న అనుమానం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.

🫁 Dr. Lokesh Gutta – The Lung Doctor

20/05/2026

ఊపిరితిత్తుల వయసును తగ్గించి...
మీ ఆయుష్షును పెంచుకోండిలా..!

మీ ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటేనే జీవితం ఉత్సాహంగా ఉంటుంది.
రోజువారీ చిన్న అలవాట్లు మీ లంగ్స్‌ను బలంగా మార్చి, దీర్ఘాయుష్షుకు దారి తీస్తాయి.
ఇప్పుడే మీ శ్వాస ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి!

— Dr. Lokesh Gutta
MD – Pulmonary Medicine | IDCCM | EDARM | The Lung Doctor

📅 Book Appointment:
👉 https://www.manipalhospitals.com/vijayawada/doctors/dr-gutta-lokesh-consultant-interventional-pulmonologist/

Behind every healed smile is a nurse’s silent strength. 💙This International Nurses Day, we honor the compassion, dedicat...
12/05/2026

Behind every healed smile is a nurse’s silent strength. 💙

This International Nurses Day, we honor the compassion, dedication, and care that make recovery possible every day. 👩‍⚕️✨

Happy Nurses Day!

25/04/2026

మనలో కూడా చాలా మంది “కుంభకర్ణులు” ఉన్నారనని మీకు తెలుసా..!

మనలో చాలా మంది రోజువారీ జీవనంలో excessive sleep, laziness, లేదా constant tiredness అనుభవిస్తూ ఉంటారు. ఇది కేవలం అలసట అనుకుని వదిలేస్తాం కానీ, కొన్ని సందర్భాల్లో ఇది underlying health issues కు సంకేతం కావచ్చు. సరైన నిద్రపాటు లేకపోవడం, stress, poor lifestyle habits, లేదా కొన్ని medical conditions కారణంగా మన శరీరం ఎక్కువగా విశ్రాంతి కోరుతుంది.

- Dr. Lokesh Gutta
MD-Pulmonary Medicine | IDCCM | EDARM | The Lung Doctor

Book Appointment: -https://www.manipalhospitals.com/vijayawada/doctors/dr-gutta-lokesh-consultant-interventional-pulmonologist/

Address

OPD Room No. 016 , Floor 1, Manipal Hospital, Tadepalle, Kanakadurga Varadhi, Sundharayya Nagar
Vijayawada
522501

Alerts

Be the first to know and let us send you an email when Dr Lokesh Gutta The Lung Doctor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category