15/08/2026
త్రివర్ణ పతాకం రెపరెపలాడే వేళ... జాతి సమైక్యతను, ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం! 🇮🇳✨
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ... మీ అందరికీ నిమ్స్ 24 హైటెక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున 80వ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🩺🤍
24/7 అత్యవసర వైద్య సేవలతో నిరంతరం మీ రక్షణలో మా నిపుణుల బృందం:
👨⚕️ డా॥ యల్.యన్.రావు – జనరల్ & ల్యాపరోస్కోపిక్ సర్జన్
👩⚕️ డా॥ కాసుల పార్వతి – షుగర్ & ఫ్యామిలీ మెడిసిన్ & స్త్రీల వైద్య నిపుణులు
👨⚕️ డా॥ అభిషేక్ కొరివిపాడు – ఎముకలు, నరములు & కీళ్ళ మార్పిడి శస్త్ర చికిత్స నిపుణులు
👩⚕️ డా॥ రజని జట్కాల – స్త్రీల & ప్రసూతి వైద్య నిపుణులు
📍 పల్నాడు రోడ్, వినుకొండ - 522 647.
📞 08646 275 666 / 9063 110 666
Nims 24 HospitalAbhishek Korivipadu Rajani Abhi Jatkala