21/03/2026
Most sinus issues are just viral and get better on their own. But sometimes, it can turn into a bacterial infection, where proper treatment is needed.
Watch out for these signs:
👉 Cold lasting more than 10 days with no improvement
👉 High fever with thick nasal discharge or facial pain for 3–4 days
👉 Feeling better… then suddenly getting worse again (new fever, headache, more congestion)
These are signs that it may not be a simple cold anymore.
చాలా సార్లు సైనస్ సమస్యలు సాధారణ వైరల్ జలుబే — అవి తానే తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌గా మారవచ్చు, అప్పుడు సరైన చికిత్స అవసరం అవుతుంది.
ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త:
👉 10 రోజులు దాటినా జలుబు తగ్గకపోతే
👉 ఎక్కువ జ్వరం, గట్టిగా ముక్కు కారడం లేదా ముఖ నొప్పి 3–4 రోజులు ఉంటే
👉 మొదట తగ్గి, తర్వాత మళ్లీ ఎక్కువగా రావడం (జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం పెరగడం)
ఇవి సాధారణ జలుబు కాదు అనడానికి సంకేతాలు కావచ్చు.
గమనించండి: ప్రతి సైనస్ సమస్యకు యాంటీబయోటిక్స్ అవసరం ఉండదు — కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
లక్షణాలు మారుతున్నట్లు అనిపిస్తే, ముందుగానే డాక్టర్‌ను సంప్రదించడం మంచిద
[doctor, advice, doctor tips, fever specialist, best infectious diseases specialist in Andhra pradesh, best fever specialist, vizag, visakhapatnam]