12/05/2026
దూరం ఏదైనా.. సైన్స్‌తో మాతృత్వం సాధ్యం! 🧬✨
నా దగ్గరకు వచ్చిన ఒక క్లయింట్ కథ ఇది. ఆమె ఇక్కడ ఇండియాలో ఉన్నారు, కానీ ఆమె భర్త విదేశాల్లో (Abroad) ఉంటున్నారు. మరి వారి మాతృత్వ కల కోసం కాలం వేచి ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు!
అందుకే మేము సైన్స్‌ను ఆశ్రయించి ఒక గొప్ప అడుగు వేశాము.
మేము అనుసరించిన విధానం:
✅ ఆయన వీర్యకణాలను (S***m) ముందుగానే సేకరించి ఫ్రీజ్ చేశాము.
✅ వాటితో ల్యాబ్‌లో అత్యుత్తమ భ్రూణాలను (Embryos) సిద్ధం చేశాము.
✅ సరైన సమయంలో Frozen Embryo Transfer (FET) నిర్వహించాము.
ఫలితం:
ఈరోజు ఆమె Beta HCG రిపోర్ట్ 3000! ఆమె గర్భం దాల్చారు. ఒక డాక్టర్‌గా ఇంతకంటే పెద్ద విజయం ఇంకేముంటుంది? 🎉
ఉద్యోగ రీత్యా దూరంగా ఉండే దంపతులకు IVF లో ఇదొక గొప్ప వరం.
ఇలాంటి మరెన్నో సంతాన సాఫల్య సమాచారం మరియు సక్సెస్ స్టోరీస్ కోసం నా పేజీని Like చేయండి మరియు Follow అవ్వండి.