02/11/2026
Spine Surgery అని చెప్పగానే చాలామందికి భయం మొదలవుతుంది. కానీ ప్రతి నడుము నొప్పికి Surgery అవసరం ఉండదు!
🎥 Spine Surgery గురించి భయపడకుండా, ఎప్పుడు అవసరమో మరియు ఎలాంటి చికిత్సా మార్గాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకోండి!
💙 భయం వల్ల చికిత్సను ఆలస్యం చేయకండి. మీ Reportsతో Spine Surgeonను సంప్రదించి సరైన నిర్ణయం తీసుకోండి.
👨⚕️ Dr. Abhinandan Reddy
Endoscopic & Complex Spine Surgeon | Interventional Pain Specialist
🏥 Hyderabad Ortho Spine & Pain Care Centre, Manikonda
📞 78002 78112
Dr Abhinandan Reddy, Spine Surgery, Spine Surgeon, వెన్నెముక శస్త్రచికిత్స, నడుము నొప్పి, Spine Health, Back Pain, Surgery Fear, Endoscopic Spine Surgery