Origins IVF

Directions Website

Origins IVF Believe - Conceive - Achieve
Turning parenthood dreams into reality with expert IVF care, compassion, and 24/7 support.

31/10/2026

🤔పీరియడ్స్ మిస్ అయితే ఎప్పుడు టెస్ట్ చేయాలి?

పీరియడ్స్ మిస్ అయితే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. 😌

7 రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం మంచిది.
ఉదయం మొదటి మూత్రంతో టెస్ట్ చేస్తే రిజల్ట్ కచ్చితంగా వస్తుంది. 🧪

హోమ్ టెస్ట్ కిట్ ఉపయోగించవచ్చు.
నెగటివ్ వస్తే 2 రోజుల తర్వాత మళ్లీ టెస్ట్ చేయండి.
పాజిటివ్ వస్తే తప్పకుండా డాక్టర్ను సంప్రదించండి. 👩‍⚕️

👉 మరిన్ని pregnancy tips కోసం follow అవ్వండి
📞 For Appointment: 800 59 800 39

30/10/2026

🤔గర్భసంచి లోపలి పొర పలుచబడటానికి అసలు కారణాలివే!

హార్మోన్ల మార్పులు, గర్భసంచికి సంబంధించిన కొన్ని సమస్యలు వంటి కారణాలు ఎండోమెట్రియం మందంపై ప్రభావం చూపవచ్చు. అసలు కారణాన్ని తెలుసుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించడం ముఖ్యం.

🤰 ప్రెగ్నెన్సీ, ఫెర్టిలిటీకి సంబంధించిన సందేహాల కోసం సంప్రదించండి.
📞 Contact: 800 59 800 39

#గర్భసంచి

గర్భసంచి లోపలి పొర పలుచబడటం, గర్భసంచి పొర పలుచగా ఉండటానికి కారణాలు, ఎండోమెట్రియం సమస్యలు, గర్భసంచి లోపలి పొర మందం, ప్రెగ్నెన్సీ సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఫెర్టిలిటీ టిప్స్, మహిళల ఆరోగ్యం, గర్భధారణ ఆరోగ్య చిట్కాలు

29/10/2026

Sometimes, the journey to parenthood comes with stress, expectations, and the fear of getting things wrong. But it becomes a little easier when you have someone who understands you.

In this Hopefall episode, Meera and Arjun remind us that the journey doesn’t have to be filled with pressure. A little reassurance, a shared smile, and the comfort of being together can make a difference.

Parenthood is a journey you take together. Give each other patience, love, and space to breathe.

Hopefall – Episode 11 | Origins IVF

For fertility support and consultations, call 80059 80039.



[Hopefall Episode 11, Telugu Fertility Awareness, Fertility Stress, Couple Support, Parenthood Journey, Emotional Wellbeing, IVF Awareness, Origins IVF]

29/10/2026

3 Golden Fertility Tips – త్వరగా గర్భం రావాలంటే! 💯

పిల్లలు పుట్టాలంటే కేవలం ప్రయత్నం కాదు… సరైన టైమ్ + సరైన అలవాట్లు చాలా ముఖ్యం! 💯

👉 ఈ 3 గోల్డెన్ టిప్స్ గుర్తుంచుకోండి:
✔ పీరియడ్స్ తర్వాత 10–20 రోజులు ఫర్టైల్ విండో ⏳
✔ సరైన టైమ్‌లో కలవడం చాలా ముఖ్యం
✔ స్ట్రెస్ తగ్గిస్తే ఫర్టిలిటీ పెరుగుతుంది 🧘‍♀️

రిలాక్స్‌డ్ మైండ్‌తో ఉంటే అండోత్సర్గ (Ovulation) కూడా బాగా జరుగుతుంది 💚

మరిన్ని ఫెర్టిలిటీ టిప్స్ కోసం follow అవ్వండి 💕
📞 For Appointment: 800 59 800 39

29/10/2026

గర్భసంచి పొర పలుచగా ఉందా? అయినా ప్రెగ్నెన్సీ వస్తుందా?

గర్భసంచి లోపలి పొర (Endometrium) పలుచగా ఉందా? అయినా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? 🤔

గర్భసంచి లోపలి పొర మందం ప్రెగ్నెన్సీపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? Thin Endometrium ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో తెలుసుకోండి.

ప్రెగ్నెన్సీకి సంబంధించిన సందేహాల కోసం డాక్టర్ సలహా తీసుకోండి. ❤️

#గర్భసంచి

28/10/2026

ప్రెగ్నెన్సీ రావాలంటే గర్భసంచి లైనింగ్ ఎలా ఉండాలి? 🤔 | IVF Success Tips

IVF‌లో Embryo Transfer చేస్తే సరిపోతుందా? 🤔 ప్రెగ్నెన్సీ సక్సెస్ కావడంలో గర్భసంచి లోపలి పొర అయిన Endometrium కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ❤️

గర్భసంచి లైనింగ్ మందం (Thickness), దాని Pattern, రక్తప్రసరణ (Blood Flow) ప్రెగ్నెన్సీ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తాయి? 🤰

📌 IVF గురించి మరిన్ని విషయాల కోసం మా పేజీని Follow చేయండి.
📞 Contact: 800 59 800 39



గర్భసంచి లైనింగ్, Endometrial Thickness in Telugu, IVF Success Tips, Embryo Implantation, Endometrium in Telugu, IVF Treatment Telugu, Pregnancy Chances, Uterine Lining, Fertility Doctor, Dr Jhan si, Origins IVF

28/10/2026

బిడ్డ ఆరోగ్యానికి బెస్ట్ ఫ్రూట్స్ 💗👶

గర్భధారణ సమయంలో సరైన పండ్లు తినడం తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి చాలా ముఖ్యం 🤰💖
ఈ పండ్లు విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ అందించి బిడ్డ ఎదుగుదలకు సహాయపడతాయి 👶
రోజువారీ ఆహారంలో వీటిని చేర్చండి 💯

📍 మరిన్ని ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం ఫాలో అవండి
📞 For Appointment: 800 59 800 39.

27/10/2026

😍ఫెర్టిలిటీ పెంచే 5 సూపర్ ఫుడ్స్! 🥗

🤰 Trying to conceive? మీ రోజువారీ ఆహారంలో ఈ 5 రకాల పోషకాహారాన్ని చేర్చుకోండి!

🥚 Protein-rich foods– Eggs & pulses
🥬 Leafy greens– Folate కోసం
🍎 Fresh fruits– అవసరమైన విటమిన్లు, పోషకాల కోసం
🥜 Nuts & dry fruits– Healthy fats & nutrients కోసం
🥛 Milk & dairy products– Calcium & protein కోసం

✨ సరైన పోషకాహారం ఆరోగ్యకరమైన గర్భధారణకు సిద్ధమవడంలో సహాయపడుతుంది. అయితే, ఆహారం ఒక్కటే ఫెర్టిలిటీ సమస్యలను పరిష్కరించదు.

💛 Follow for more Pregnancy & Fertility Tips!
📞 For Appointments: 800 59 800 39



Fertility Foods, Fertility Tips Telugu, Foods for Fertility, Healthy Diet for Pregnancy, Trying to Conceive Tips, Pregnancy Nutrition, Fertility Awareness, ఫెర్టిలిటీ పెంచే ఆహారాలు, గర్భధారణకు పోషకాహారం, గర్భధారణ చిట్కాలు, మహిళల ఆరోగ్యం, Origins IVF

27/10/2026

కలిసేటప్పుడు నొప్పి వస్తుందా? ఈ విషయం నిర్లక్ష్యం చేయకండి!

భార్యాభర్తలు కలిసే సమయంలో నొప్పి వస్తుందా? డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయంగా ఉందా? ❤️

మీ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఈ వీడియోను పూర్తిగా చూడండి, అవసరమైన వారికి షేర్ చేయండి. ❤️

26/10/2026

కలిసేటప్పుడు యోనిలో వచ్చే నొప్పి తగ్గాలంటే..! బెస్ట్ ఎక్సర్‌సైజ్ ఇవే..! 🤔 | Vaginismus Treatment | Women’s Health Awareness

👩‍⚕️ సరైన కారణాన్ని బట్టి Behavioral Therapy, Breathing Exercises,మరియు Pelvic Floor Muscle Therapy ఈ సమస్య గురించి చెప్పడానికి భయపడకుండా, సంకోచం లేకుండా డాక్టర్‌ను సంప్రదించండి. సరైన వైద్య సలహా, అవసరమైన చికిత్సతో ఈ సమస్యను అధిగమించే అవకాశం ఉంది.

👍 Like • Share • Follow for more Women’s Health & Fertility Awareness

📞 Contact: 800 59 800 39



Vaginismus treatment, vaginismus symptoms, behavioral therapy for vaginismus, breathing exercises, pelvic floor muscle therapy

Address

2nd Floor Corner, Kokapet, Telangana/
Hyderabad
500075

Alerts

Be the first to know and let us send you an email when Origins IVF posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share