29/10/2026
పక్షవాతం (Brain Stroke)... ముందస్తు గుర్తింపే కీలకం! 🧠
ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా KIMS హాస్పిటల్స్ కర్నూలు నుండి Dr. Challepalle Baburao (Consultant Neurologist) గారి సూచనలు:
⚠️ స్ట్రోక్ ముందస్తు లక్షణాలు:
🔹 చెయ్యి లేదా కాలు బలహీనపడటం / పక్షవాతం
🔹 మాట్లాడటంలో ఇబ్బంది లేదా మూతి వంకరపోవడం
🔹 ముఖం ఒకవైపుకు పక్కకి లాగడం
🔹 ఆకస్మికంగా కంటి చూపు తగ్గడం లేదా తల తిరగడం (Vertigo)
💡 జాగ్రత్తలు:
✔ రోజూ వ్యాయామం చేయడం
✔ ఉప్పు, నూనె, ఆల్కహాల్ మరియు ధూమపానానికి దూరంగా ఉండటం
✔ బిపి, షుగర్, కొలెస్ట్రాల్‌ను కంట్రోల్లో ఉంచుకోవడం
For more information, please call us at +91 88973 14141 or visit https://www.kimshospitals.com/doctor-profile/dr-challepalle-baburao/