29/07/2026
అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపే పూజ్యులైన గురువులందరికీ శతకోటి నమస్కారాలు! 🕯️✨
ఈ పవిత్రమైన గురు పూర్ణిమ వేళ, మీ అందరికీ అపూర్వ హాస్పిటల్ తరఫున హృదయపూర్వక గురు పూర్ణిమ శుభాకాంక్షలు! 🌸
మీ ఆరోగ్య పరిరక్షణే మా ధ్యేయం! మెరుగైన వైద్య సేవల కోసం ఎల్లప్పుడూ మమ్మల్ని సంప్రదించండి:
👨⚕️ డా॥ నవీన్ కుమార్ పాలేటి (M.D., D.Diab, Physician)
👩⚕️ డా॥ నీలిమ పాలేటి (M.D. Pathology)
✨ విశేషాలు:
• జనరల్ మెడిసిన్, ల్యాపరోస్కోపిక్ సర్జరీలు, డయాబెటాలజీ, ఆర్థోపెడిక్, క్రిటికల్ కేర్ సేవలు.
• డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ & EHS ద్వారా ఉచిత ఆపరేషన్లు మరియు ప్రముఖ ఇన్సూరెన్సుల క్యాష్ లెస్ సేవలు లభించును.
• 24/7 ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి.
📞 అపాయింట్‌మెంట్ కొరకు: 9182996889
📍 చిరునామా: ఎస్.బి.ఐ రోడ్, ఎన్.జీ.వో హోమ్ సెంటర్, సత్తెనపల్లి.
Apoorva Hospital Naveen Paleti మన సత్తెనపల్లి (Mana Sattenapalli)