29/10/2026
Recognize Stroke. Act FAST. Save Lives!
Do you know how to recognize the warning signs of a stroke? Remember BE FAST:
B – Balance: Sudden loss of balance or difficulty walking
E – Eyes: Sudden vision changes or double vision
F – Face: One side of the face droops
A – Arms: Sudden weakness in an arm or leg
S – Speech: Slurred or unclear speech
T – Time: Note when the symptoms started and seek emergency medical care immediately.
For patients with an ischemic stroke, certain treatments may be possible within 4.5 hours of symptom onset. Every minute matters, so never delay seeking medical help!
_____________
పక్షవాతం లక్షణాలను గుర్తించండి… ప్రాణాలను కాపాడండి!
పక్షవాతం వచ్చినప్పుడు కనిపించే లక్షణాలను గుర్తించడానికి BE FAST అనే పదాన్ని గుర్తుంచుకోండి.
B – Balance: ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోవడం లేదా నడవడానికి ఇబ్బంది పడటం
E – Eyes: అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా రెండు వస్తువులు కనిపించడం
F – Face: ముఖం ఒకవైపుకు వాలిపోవడం
A – Arms: చెయ్యి లేదా కాలు అకస్మాత్తుగా బలహీనపడటం
S – Speech: మాట తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం
T – Time: లక్షణాలు మొదలైన సమయాన్ని గుర్తుంచుకుని వెంటనే అత్యవసర వైద్య సహాయం పొందాలి.
ఇస్కీమిక్ స్ట్రోక్ వచ్చిన కొంతమంది రోగులకు లక్షణాలు మొదలైన 4.5 గంటల్లోపు ప్రత్యేక చికిత్స అందించే అవకాశం ఉంటుంది. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకండి!
For Appointments Visit ASRAM Hospitals!
📞 : +91 72073 57575
🌐 : asramhospitals.com
📧 : [email protected]
📍 : NH-16, Malkapuram, Eluru, Andhra Pradesh – 534005
[Stroke Awareness, Stroke Symptoms, BE FAST, Stroke Warning Signs, Early Stroke Detection, Ischemic Stroke, Brain Health, Stroke Prevention, Emergency Medical Care, Stroke Treatment, Golden Hour, Sudden Vision Loss, Slurred Speech, Face Drooping, Arm Weakness]