28/07/2026
IVF Injection Correct Time కి తీసుకోకపోతే ఏమవుతుంది?
IVF treatmentలో injections timing చాలా important. ముఖ్యంగా trigger injection వంటి కొన్ని medicines నిర్ణయించిన సమయానికి తీసుకోవడం egg maturation మరియు egg retrieval timingకి కీలకం.
Injection ఆలస్యమైందా లేదా miss అయ్యిందా? మీంతట మీరు next dose తీసుకోవడం లేదా timing మార్చడం చేయకండి. వెంటనే మీ fertility specialist లేదా IVF teamని contact చేసి వారి instructions follow అవ్వండి.
IVFలో right medicine + right dose + right time treatment planలో ముఖ్యమైన భాగం.
For personalized IVF guidance, consult Dr. Avani Mannam.
{IVF injection timing, trigger injection timing, missed IVF injection, IVF treatment, fertility treatment, IVF specialist Hyderabad, Dr Avani Mannam}
ivfjourney hyderabad fertilityspecialist dravanimannam